రూ. వంద కోసం దారుణం! ప్రాణాలు కోల్పోయిన ఛాయ్‌వాలా.. చావు బతుకుల మధ్య మరొకరు!

మనుషుల్లో రానురాను మానవత్వం మంటగలుస్తోంది. కేవలం వంద రూపాయల కోసం ఒక నిండు ప్రాణం బలికావడం అత్యంత శోచనీయం. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.