మక్కలు కొనాలంటూ రైతుల ధర్నా

మక్కలు, జొన్నలు కొనాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. భారతీయ కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంఘ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కామారెడ్డి – బాన్సువాడ రోడ్డుపై బైఠాయించారు.