Divyanka Sirohi: గుండెపోటుతో హీరోయిన్ మృతి.. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ భావోద్వేగ లేఖ

హర్యాన నటి, సింగర్, సోషల్ మీడియా స్టార్ దివ్యాంకా సిరోహి కన్నుమూశారు. మంగళవారం ఏప్రిల్ 21న రాత్రి ఘజియాబాద్‌లోని తన నివాసంలో ఆకస్మికంగా అస్వస్థతకు గురై కుప్పకూలగా, ఆసుపత్రికి తరలించేలోపే వైద్యులు మరణించినట్లు ప్రకటించారు.