ఆర్టీసీలో తాత్కాలిక కండక్టర్, డ్రైవర్ పోస్టులకు నియామకాలు
సమ్మె కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు టీజీఎస్ఆర్టీసీ సంస్థ తక్షణ చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సులను నడిపేందుకు తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్, కండక్టర్ పోస్టులకు నియామకాలు