2 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి : బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు.