సమ్మె వీడి విధుల్లో చేరాలి : మంత్రి సీతక్క
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో అధికారిక పర్యటనలో ఉన్న ఆమె బుధవారం ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి ఒక వీడియో విడుదల చేశారు.