సంక్షేమ పథకాలకు ముడి పెట్టడం వల్లే... అక్రెడిటేషన్‌‌‌‌ కార్డులకు డిమాండ్‌‌‌‌

రాష్ట్రంలో అర్హత గల ప్రతి జర్నలిస్ట్‌‌‌‌కు అక్రెడిటేషన్‌‌‌‌ కార్డులు అందేలా చూస్తామని ప్రెస్‌‌‌‌ అకాడమీ చైర్మన్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చెప్పారు. గతంలో మాదిరిగానే డెస్క్‌‌‌‌, ఫీల్డ్‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌లకు కార్డులు జారీ అవుతాయన్నారు.