జీవన రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీలో చీలిక ఏర్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరికను హరీశ్ రావు వ్యతిరేకిస్తున్నారని, అందుకే హరీశ్‌ను కేటీఆర్ బతిమలాడి జగిత్యాలకు తీసుకెళ్లి జీవన్ రెడ్డిని కలిపించారని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.