"నాన్న ఎప్పుడు వస్తారు?": పవర్ ప్లాంట్ పేలుడులో తండ్రిని కోల్పోయిన చిన్నారుల ప్రశ్నలు

ఛత్తీస్‌గఢ్ వేదాంత పవర్ ప్లాంట్‌లో జరిగిన పేలుడుతో 24 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధ వర్ణణాతీతంగా మారింది. మృతి చెందిన కార్మికుల పిల్లలు.. వారు తల్లులను.. అమ్మా నాన్న పనికి వెళ్లాడుగా. ఇంకెప్పుడు తిరిగి వస్తాడు అంటూ అడగం చూసి అంతా కన్నీరు పెడుతున్నారు. ముఖ్యమంత్రి, ప్రధాని, కంపెనీలు.. కోట్ల రూపాయల పరిహారం ప్రకటించినా, పిల్లల కోసం కన్నతండ్రిని తీసుకురాలేక ఆ తల్లులు పడుతున్న బాధ అందరినీ కలిచి వేస్తోంది.