'భారత నౌకలపై కాల్పులు జరిపింది మా దళాలేనా?': దర్యాప్తు చేస్తున్నామన్న ఇరాన్

హార్మూజ్ జలసంధిలో భారత నౌకలపై రెండ్రోజుల క్రితం ఇరాన్ కాల్పులకు తెగబడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనపై తొలి సారిగా స్పందించిన ఇరాన్.. తమ సైనిక దళాలే ఈ కాల్పులకు తెగబడ్డాయా లేదా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పింది. లోతైన విచారణకు ఆదేశించినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయీ తాజాగా వెల్లడించారు. సోమవారం రోజే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.