రాజస్థాన్ క్లాస్–మాస్ ఫర్ఫామెన్స్ .. చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జెయింట్స్

LSG vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ ఇప్పుడు మరింత హీటెక్కుతోంది. 160 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుపై రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.