సైబరాబాద్ కమిషనరేట్పరిధిలో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ముఠాలపై సైబరాబాద్పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు. కల్తీ ఆహారం తయారు చేస్తున్న కేంద్రాలపై దాడులు చేసి 4 నెలల్లో 22 కేసులు నమోదు చేసి 28 మంది నిందితులను అరెస్ట్ చేశారు.