ఆర్టీసీ సమ్మెతో ప్రయాణీకులకు ఇక్కట్లు...కరీంనగర్ రీజియన్లో వెయ్యి బస్సుల్లో రోడ్డెక్కింది 430 బస్సులే
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో సరిపోను బస్సులు నడవక జనం ఇబ్బందులుపడ్డారు. బస్సులు నడవడం లేదని సమాచారం ముందే ఉండడంతో చాలా మంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు.