జస్టిస్ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు తీర్పు నేడు (ఏప్రిల్ 22)

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఘోష్ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే.