కొత్తగూడెంలో వారసంత, డైలీ మార్కెట్ టెండర్లు ఫైనల్

భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నగరంలో వారసంతతో పాటు డైలీ మార్కెట్​, కబేళా, షాపింగ్​ కాంప్లెక్స్​కు సంబంధించి టెండర్లు ఫైనల్​ అయ్యాయి.  మేయర్​ ఆధ్వర్యంలో కమిషనర్​సుజాత వేలంపాట ద్వారా టెండర్లను ఫైనల్​ చేశారు.