సమస్యకు సమ్మె పరిష్కారం కాదు.. విధుల్లో చేరండి: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి

సమస్యకు సమ్మె పరిష్కారం కాదని.. సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. 2026, ఏప్రిల్ 22 అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.