ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించండి : పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీహెచ్ఈఎల్​ యాజమాన్యం సహకరించాలని, ఈ బెల్‌‌‌‌‌‌‌‌ భూముల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు.