తెల్లారితే ప్రధాని మోడీ చేతుల మీదుగా ఓపెనింగ్.. ఇంతలోనే ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం
మరికొన్ని గంటల్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉన్న రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రలోని రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.