కాళేశ్వరంపై CBI విచారణకు సిద్ధం.. MP రఘనందన్​రావు ప్రకటన

కాళేశ్వరం ప్రాజెక్ట్ డీపీఆర్​నుంచి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన వరకు సీబీఐ చేత విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రికి లేఖ రాయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.