‘కానుకుర్తి’ పనులు షురూ...‘ఎన్ కేఎల్ఐఎస్’లో కీలకంగా కానుకుర్తి రిజర్వాయర్

నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (ఎన్కేఎల్ఐఎస్) పనుల్లో కీలక అడుగు ముందుకు పడింది. లిఫ్ట్ కింద అత్యంత ప్రధానమైన కానుకుర్తి రిజర్వాయర్ నిర్మాణ పనులకు రాష్ర్ట ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.