అమ్మవారి విగ్రహం నేనే ఎత్కపోయిన..తాగి ఏం చేస్తున్ననో తెల్వలే.. పోలీసులకు దొంగ ఫోన్

ఓ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఓ వ్యక్తి చోరీ చేసి తానే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బన్సీలాల్‌పేట డివిజన్ పరిధిలోని ఐడీహెచ్ కాలనీ పార్థివాడలో కట్టమైసమ్మ, ఉప్పులమ్మ, అడవి మైసమ్మ కొలువై ఉన్న పురాతన ఆలయం ఉంది.