All Set for Akshaya Tritiya Celebrations
వైశాఖ శుద్ధ తృతీయ సందర్భంగా ఈ నెల 20న అక్షయ తృతీయ జరుపుకునేందుకు జిల్లావాసులు సన్నద్ధమవుతున్నారు. ఇష్ట దైవాలను కొలి చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజున సెంటిమెంట్‌గా ఎంతో కొంత పసిడిని కొనుగోలు చేయాలనుకునే వారు.. బంగారం ధరను చూసి.. పుత్తడి కొనుగోలుపై తర్జన భర్జన పడుతున్నారు.