Prepared for a Rare Record అరుదైన రికార్డు కోసం సన్నద్ధం

Prepared for a Rare Record Attempt
మన్యం జిల్లా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈనెల 22న జిల్లాకేంద్రంలో సుమారు ఆరువేల మంది విద్యార్థినులతో కోలాటం నృత్య ప్రదర్శనకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.