అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు..

అనకాపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కపల్లి సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది.