మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్.. షూరిటీ లేకుండానే 2 లక్షల లోన్..! 48 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు

డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వారిని ఆర్థికంగా ఎదిగేలా తోడ్పడేందుకు వారు ఎంచుకున్న రంగంలో పెట్టుబడి పెట్టుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. స్త్రీనిధి లోన్స్ కింద డ్వాక్రా సంఘంలోని ఒక్కో సభ్యురాలికి ఎలాంటి షూరిటీ లేకుండా సుమారుగా రూ.2లక్షల వరకు 11 శాతం వడ్డీతో లోన్స్ అందించేందుకు సిద్ధమైంది. ఈ మొత్తాన్ని జస్ట్ 48 గంటల్లోనే అకౌంట్లో జమ చేయనుంది.