కాసేపట్లో SRH vs DC హై-స్కోరింగ్ పోరు.. వర్షంతో మ్యాచ్ జరిగేనా!

SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ లో భాగంగా కాసేపట్లో (2026, ఏప్రిల్ 21) సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ సొంత మైదానమైన ఉప్పల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడనుంది. వరుస విజయాలతో ఊపుమీదున్న ఆరెంజ్ ఆర్మీ, గెలుపు బాటలో ఉన్న ఢిల్లీ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.