PEDDI: పెద్ది స్పెషల్ సాంగ్‌పై రోజుకో ట్విస్ట్.. సందిగ్ధంలో పడ్డ బుచ్చి బాబు.. ఆ ఐటెం భామ ఎవరు?

లేటెస్ట్ బజ్ ప్రకారం, తెలంగాణ మిస్ ఇండియా మానస వారణాసి, మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ పేర్లు వినిపిస్తోన్నాయి. వీరిద్దరిలో ఒకరు అలోమోస్ట్ ఫైనల్ అయినట్లే అని టాక్. అయితే, స్టోరీ, క్యాస్ట్ సెలక్షన్, షూటింగ్ వంటి అంశాల్లో బుచ్చిబాబు చాలా సమగ్రంగా పని నిర్వర్తించాడు.