జనగణనను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలి : రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళీకేరీ
జనగణనను సంబంధిత అధికారులు, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర్తించి వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతీ హోళికేరీ అన్నారు.