ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావుపై చర్యలు వద్దు : హైకోర్టు కీలక తీర్పు
రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్నివేదికపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు నిలిపివేసింది.