పీసీబీ పోస్టుల్లో వయోపరిమితి పెంచాలి : రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ జేఏసీ

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్​లో గరిష్ట వయోపరిమితిని 34 ఏండ్లుగా నిర్ణయించడంపై రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.