అభివృద్ధి, ఆత్మగౌరవానికే తమిళుల మద్దతు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తమిళ ప్రజలు అభివృద్ధి, లౌకికవాదానికే పట్టం కడతారని.. ఆత్మగౌరవానికి ప్రజల మద్దతు ఉంటుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమిళనాడులో డీఎంకే–కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు