బెంగళూరులో లవ్ ప్రపోజ్ చేస్తానంటూ..ప్రియుడిని కుర్చీకి కట్టేసి తగలబెట్టింది

కర్నాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ యువతి సరికొత్తగా లవ్ ప్రపోజ్ చేస్తానంటూ తన ప్రియుడిని కుర్చీకి కట్టేసి తగలబెట్టేసింది. లవర్ మంటల్లో కాలిపోతుంటే ఆమె తన మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసింది. పోలీసుల ప్రకారం..ప్రేరణ, కిరణ్ (ఇద్దరి వయస్సు 27 ఏండ్లు) ఒక టెలికాం స్టోర్‌లో జాబ్ చేస్తున్నారు.