బాలెన్ షా సర్కార్‌కు నిరసన సెగ.. నెల రోజుల్లోనే నేపాల్‌లో భగ్గుమన్న ప్రజా ఆగ్రహం!

నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించి, భారీ మెజారిటీతో అధికార పీఠాన్ని అధిరోహించిన బాలెన్ షా ప్రభుత్వానికి నెల తిరగకముందే ఊహించని సవాలు ఎదురైంది. కాఠ్మండు మేయర్‌గా మెరుపులు మెరిపించిన బాలెన్, ఇప్పుడు దేశవ్యాప్త నిరసనల సెగను ఎదుర్కొంటున్నారు. కాఠ్మండు వీధుల నుండి దేశ పరిపాలనా కేంద్రమైన 'సింఘా దర్బార్' వరకు ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది.