అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్న కానిస్టేబుల్పై దాడి

ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను అడ్డుకున్న కానిస్టేబుల్ పై డ్రైవర్ దాడి చేసి ట్రాక్టర్‌తో సహా పారిపోయాడు. సూర్యాపేట జిల్లా, మోతే మండలం కూడలి గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి మోతే తహసీల్దార్ తో పాటు ఎస్ఐ అజయ్ కుమార్ కూడలి గ్రామ శివారులోని వాగు వద్ద పికెట్ ఏర్పాటు చేశారు