మక్కలు కొనుగోలు చేయాలి..కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో రైతుల రాస్తారోకో

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.