బొగ్గు నాణ్యతాప్రమాణాలు పెంచుకోవాలి : మంత్రి కిషన్ రెడ్డి

ప్రతి ప్రభుత్వ సంస్థ బొగ్గు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మార్కెట్లో నిలదొక్కుకోవాలని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు. మంగళవారం ఢిల్లీ నుంచి దేశవ్యాప్త బొగ్గు కంపెనీల పనితీరుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.