విజిల్ రివల్యూషన్‌‌కు పిలుపు.. టీవీకే చీఫ్ విజయ్ బహిరంగ లేఖ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరపడింది. 23వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. చివరి ప్రచార ఆస్త్రంగా టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు మంగళవారంనాడు బహిరంగ లేఖ రాశారు.