Abhishek Sharma: ఢిల్లీపై అభిషేక్ కిరాక్ సెంచరీ.. రికార్డులు ఇవే!

Abhishek Sharma: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నాడు. 5,500 రన్స్ ఘనతను అతడు కంప్లీట్ చేసుకున్నాడు. 2026 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకున్నాడు.