చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెంపు

చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. మంగళవారం 3వ డివిజన్‌ ప్రశాం త్‌నగర్‌లో రూ.2.53 కోట్లతో చెరువు పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.