మొక్కజొన్న కొనుగోలు  కేంద్రాలను ఏర్పాటు చేయాలి.. బీఆర్ఎస్ నాయకులు డిమాండ్చేశారు

నాగర్ కర్నూల్ జిల్లా జిల్లాలో త్వరగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీఆర్​ఎస్​ నాయకులు డిమాండ్​చేశారు.  ఇదే విషయమై వంగూరు మండలం రంగాపూర్ సింగిల్ విండో సొసైటీ కార్యాలయం ముందు ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు.