'గొప్ప అవకాశాన్ని కోల్పోయారు.. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద నష్టం జరిగింది: విజయసాయిరెడ్డి కొత్త లాజిక్

Vijayasai Reddy Tweet 131st Constitutional Amendment Bill: లోక్‌సభలో 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకు తీరని నష్టాన్ని మిగిల్చాయన్నారు. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు సంఖ్య తగ్గుతుందన్నారు. ఈ బిల్లును అడ్డుకుని ప్రతిపక్ష పార్టీలు పెద్ద తప్పు చేశాయని.. వారి గొయ్యిని వారే తవ్వుకున్నారంటూ ట్వీట్ చేశారు.