AP Polycet 2026 Hall Tickets: పాలీసెట్ 2026 హాల్ టికెట్లు వచ్చేశాయ్.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ...

రాష్ట్రంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్) 2026 ప్రవేశ పరీక్ష సమీపిస్తుంది. ఈ క్రమంలో పాలీసెట్ హాల్ టికెట్లను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET) విడుదల చేసింది. పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..