మహిళా సాధికారతలో ఏపీ ముందంజలో ఉంది: సీఎం చంద్రబాబు
మహిళా సాధికారతలో ఏపీ ముందంజలో ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తే కాంగ్రెస్ అడ్డం పడిందని పేర్కొన్నారు.