ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తాం : మంత్రి సీతక్క

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని, నేరుగా ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి సంబంధితశాఖ అధికారులకు ఆదేశాలిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.