మోడీ టెర్రరిస్ట్ అంటూ కామెంట్.. ఖర్గేపై బండి సంజయ్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన 'ఉగ్రవాది' వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని టెర్రరిస్ట్ అని...