వడ్ల కొనుగోళ్లు స్పీడప్ చేయాలి : సివిల్ సప్లై కమి షనర్ స్టీఫెన్ రవీంద్ర

వడ్ల కొనుగోళ్లు స్పీడప్​ చేయాలని సివిల్​ సప్లై కమిషనర్​ స్టీఫెన్​ రవీంద్ర ఆదేశించారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలో ఆయన పర్యటించారు. కామారెడ్డి మండలం గర్గుల్, రామారెడ్డి మండలం గోకుల్​తండాలో వడ్ల కొనుగోలు సెంటర్లను పరిశీలించారు.