ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి : మంత్రి దామోదర రాజనర్సింహ

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హోటల్‌‌‌‌‌‌‌‌లో మంగళవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.