కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ తుపాకీ రాముడి కబుర్లు చెబుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కావని, అవి ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని విమర్శించారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు.