విజయవాడ కనకదుర్గమ్మకు భారీ కానుక.. రూ.16 లక్షల బంగారు కాసుల హారాన్ని కానుకగా ఇచ్చిన భక్తుడు..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై  కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ అమ్మవారికి ఒక భక్తుడు భారీ కానుకను సమర్పించారు. నిజామాబాద్‌కు చెందిన ఓ భక్తుడు అమ్మవారిపై తనకున్న భక్తిని చాటుకుంటూ సుమారు 107 గ్రాముల బంగారు హారాన్ని విరాళంగా ఇచ్చారు.......................