ఆర్టీసీ బంద్..ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయ్

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్ అయ్యాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. అయితే ప్రజలపై ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ఏర్పాట్లు చేసింది.